• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 19-10-2021 (తెలుగు)

1  ప్రపంచ ఆహార భద్రత (జీఎఫ్‌ఎస్‌) సూచీ - 2021

ప్రపంచ ఆహార భద్రత (జీఎఫ్‌ఎస్‌) సూచీ - 2021లో భారత్‌ 71వ స్థానంలో నిలిచింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

2  ‘ఓల్డీ ఆఫ్‌ ది ఇయర్‌’ టైటిల్‌ను తిరస్కరించిన బ్రిటన్‌ రాణి

బ్రిటన్‌లో దీర్ఘకాలం జీవిస్తూ, సుదీర్ఘ కాలంగా ప్రజలను పరిపాలిస్తున్న 95 ఏళ్ల రాణి ఎలిజబెత్‌-2. ప్రఖ్యాత ‘ఓల్డీ ఆఫ్‌ ది ఇయర్‌’ టైటిల్‌ను సున్నితంగా తిరస్కరించారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

3  ఎంసీసీ జీవితకాల సభ్యత్వం 

భారత వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్, మాజీ పేసర్‌ జగవళ్‌ శ్రీనాథ్‌కు మెరీల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) జీవితకాల సభ్యత్వం లభించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

4  ఆవులకూ కృత్రిమ కాళ్లు!

మనుషుల్లాగే జంతువులకూ కృత్రిమ కాళ్లు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే తొలిసారిగా, మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌లో ఉన్న నానాజీ దేశ్‌ముఖ్‌ విశ్వవిద్యాలయంలో వీటిని తయారు చేసేందుకు ఓ కేంద్రం ఏర్పాటు కానుంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

5  నత్త శ్లేష్మంతో క్యాన్సర్‌కు చికిత్స

నత్త శ్లేష్మానికి అమూల్యమైన గుణాలున్నట్టు నిర్ధారించారు పరిశోధకులు. క్యాన్సర్‌ ఔషధాలు, యాంటీ మైక్రోబియల్‌ డ్రగ్స్‌ తయారీ.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Posted Date : 20-10-2021