• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 22-10-2021 (తెలుగు)

1  హైపర్‌సోనిక్‌ జాబితాలో ఇండియా

ధ్వని కంటే అనేక రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లే హైపర్‌సోనిక్‌ ఆయుధాలను అభివృద్ధి చేస్తున్న అతికొద్ది దేశాల్లో భారత్‌ కూడా ఉందని అమెరికా కాంగ్రెస్‌ నివేదిక పేర్కొంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

2  పర్యావరణ సున్నిత ప్రాంతంగా శ్రీశైలం టైగర్‌ రిజర్వు

నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్‌ రిజర్వు చుట్టూ 2,149.68 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ పర్యావరణ సున్నిత ప్రాంతంగా ప్రకటించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

3  హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణం

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణం చేశారు. ముంబయి హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

4  అభ్యాస్‌ పరీక్ష దిగ్విజయం

గగనతలంలో వివిధ అస్త్రాలకు లక్ష్యంగా ఉపయోగపడే ‘హై స్పీడ్‌ ఎక్సెపెండబుల్‌ ఏరియల్‌ టార్గెట్‌’ (హీట్‌)ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

5  యూనియన్‌ బ్యాంక్‌ ఈడీగా రజనీశ్‌ కర్నాటక్‌

ప్రభుత్వ రంగ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా రజనీశ్‌ కర్నాటక్‌ నియమితులయ్యారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Posted Date : 23-10-2021