• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 25-10-2021 (తెలుగు)

1  మెటావర్స్‌ సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు

మనిషి పనిని సులభతరం చేసేది సాంకేతికత. కొత్త ఆవిష్కరణలతో మానవుడు ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతలను రూపొందిస్తూనే ఉన్నాడు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

2  రాజస్థాన్, అలహాబాద్‌ హైకోర్టులకు ఇద్దరు న్యాయమూర్తుల నియామకం

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చీ కలకత్తా హైకోర్టుకు బదిలీ అయ్యారు. జస్టిస్‌ బాగ్చీ బదిలీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

3  టీవైఈ 2021 గ్రాండ్‌ ఫినాలే విజేత ‘రిక్రూటీన్‌’ 

టై యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ (టీవైఈ) 2021 గ్రాండ్‌ ఫినాలే లో ‘రిక్రూటీన్‌’ టీమ్‌ విజేతగా నిలిచింది. దృశ్యమాధ్యమ పద్ధతిలో ఈ పోటీలను నిర్వహించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

4  ప్రపంచ స్నూకర్‌ క్వాలిఫయర్స్‌లో పంకజ్‌కు అగ్రస్థానం

స్టార్‌ క్యూయిస్ట్‌ పంకజ్‌ అడ్వాణీ ప్రపంచ స్నూకర్‌ క్వాలిఫయర్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. 36 ఏళ్ల పంకజ్‌ ఆడిన 12 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాడు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Posted Date : 26-10-2021