1. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ భూయాన్‌తో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. సింహపురి ఎక్స్‌ప్రెస్ వేకి నేషనల్ హైవేస్ ఎక్స్‌లెన్స్ అవార్డు
చిలకలూరిపేట - నెల్లూరు మధ్య జాతీయ రహదారి - 5లో 183.620 కిలోమీటర్ల రహదారిని నిర్వహిస్తున్న సింహపురి ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్‌కు ‘ఎక్స్‌లెన్స్ ఇన్ హైవే సేఫ్టీ’ విభాగంలో రజత పతకం దక్కింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. సామాజిక మాధ్యమాల్లో వచ్చిందే వాస్తవమని 87% భారతీయుల నమ్మకం
సాధారణంగా ఏ విషయంపైనైనా వాస్తవ సమాచారం తెలుసుకోవాలంటే పుస్తకాలు, పత్రికలు లేదా ఇతర సంప్రదాయ మార్గాలపై ఆధారపడతాం.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడాలి
అంతర్జాతీయ అంశాల్లో నియమాల ఆధారంగా నడుచుకోవాలని జీ7 కూటమి, భారత్ సహా ఐదు భాగస్వామ్య దేశాలు పిలుపునిచ్చాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. ప్రపంచ అంకుర రాజధానిగా హైదరాబాద్
అద్భుత నగరమైన హైదరాబాద్ ప్రపంచ అంకురాల రాజధానిగా మారిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.