• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 30-06-2022 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. నీరజ్‌ చోప్రా 89.94 మీ. జావెలిన్‌ త్రోతో జాతీయ రికార్డు

ఒలింపిక్‌ జావెలిన్‌ త్రో స్వర్ణ విజేత నీరజ్‌ చోప్రా స్టాక్‌హోమ్‌ డైమండ్‌ లీగ్‌లోనూ మెరిశాడు. తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొడుతూ 89.94 మీటర్లు త్రో చేసి రజతం సాధించాడు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2. వ్యాపార సంస్కరణల్లో 7 రాష్ట్రాలకు అగ్రస్థానం

కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం నిర్దేశించిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక అమలులో ఏడు రాష్ట్రాలు 90%కి పైగా మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3. పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం విజయవంతం 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలో మొదటిసారిగా పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ) నాలుగో దశ భూమి చుట్టూ తిరుగుతూ ఉండేలా నూతన సాంకేతికతను రూపొందించి శాస్త్రవేత్తలు తమ సత్తా చాటారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4. ఇజ్రాయెల్‌ పార్లమెంటు రద్దు 

ఇజ్రాయెల్‌లో సైద్ధాంతిక విభేదాలున్నా బెంజమిన్‌ నెతన్యాహును దేశాధ్యక్ష పీఠం నుంచి దించేయడమే ఏకైక లక్ష్యంగా గత ఏడాది ఏర్పడిన సంకీర్ణ సర్కారు తాజాగా కూలిపోయింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5. మహారాష్ట్ర సీఎంగా శిందే

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో అనూహ్య పరిణామం. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.