• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 25-09-2022 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. ఐ4సీ సీఈఓగా ఐజీ రాజేశ్‌కుమార్‌

సైబర్‌ నేరాలపై పోరులో తెలంగాణ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి రాజేశ్‌కుమార్‌కు కీలక స్థానం దక్కింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2. అమెరికా సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ)కు 75 ఏళ్లు

కరడుగట్టిన ఉగ్రముఠా అల్‌ఖైదా అధిపతి అల్‌ జవహరిని అమెరికా సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) ఎలా హతమార్చింది? జవహరి ఇంటి నమూనాను పక్కాగా తయారు చేసి, అధ్యక్షుడు బైడెన్‌కు ఎలా వివరించింది? 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3. దులీప్‌ ట్రోఫీ వెస్ట్‌దే 

ఈ ఏడాది దులీప్‌ ట్రోఫీలో వెస్ట్‌ జోన్‌ విజేతగా అవతరించింది. ఫైనల్లో ఆ జట్టు 294 పరుగుల భారీ తేడాతో సౌత్‌ జోన్‌ను చిత్తు చేసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4. దేశంలోనే తొలిసారిగా కేరళ పోలీసులకు యాంటీ డ్రోన్‌ వాహనం 

యాంటీడ్రోన్‌ వాహనాన్ని సమకూర్చుకుని దేశంలోనే తొలిసారిగా ఈ సదుపాయాన్ని పొందిన వారుగా కేరళ పోలీసులు వినుతికెక్కారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5. నిర్ణయాల్లో పారదర్శకత అవసరం

పాకిస్థాన్‌ కేంద్రంగా చెలరేగిపోతున్న ఉగ్రవాదులను నిషిద్ధ వ్యక్తుల జాబితాలో చేర్చి, వారిపై ఆంక్షలు విధించాలన్న తమ ప్రతిపాదనను కొన్ని దేశాలు అకారణంగా పదేపదే అడ్డుకుంటున్నాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఆక్షేపించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.