• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 23-11-2022 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. తెలంగాణ గవర్నర్‌ తమిళిసైకి ‘శ్రీసత్యసాయి అవార్డ్‌’
విద్య, ఆరోగ్యం, శిశు సంక్షేమం తదితర రంగాల్లో సేవలందిస్తున్న ఏడుగురు మహిళలకు ‘శ్రీ సత్యసాయి అవార్డ్‌ ఫర్‌ హ్యూమన్‌ ఎక్సలెన్స్‌’ పురస్కారాలను అందజేశారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

2.  పిల్లలను కనే కళ్లు లేని ఈల్‌ చేపలు గుర్తింపు

హిందూ మహాసముద్రంలోని లోతు జలాల్లో పాన్‌కేక్‌ సీ అర్చిన్లు, కళ్లు లేని ఈల్‌ ఫిష్, గబ్బిలాల ఆకారంలో ఉండే చేపలు లాంటి పలు వింత జలచరాలను శాస్త్రవేత్తలు గుర్తించారు.
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

3.  నేపాల్‌ ఎన్నికల్లో గెలిచిన ప్రధాని దేవ్‌బా

నేపాల్‌ పార్లమెంటు దిగువ సభ అయిన ప్రజా ప్రతినిధుల సభకు ప్రధానమంత్రి షేర్‌ బహదూర్‌ దేవ్‌బా (77) భారీ మెజారిటీతో గెలిచారు.
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4.  ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా సూర్య

భారత స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

5.  39 ఏళ్లుగా రాజ్‌సమధియాలలో ఎన్నికల ప్రచారం నిషిద్ధం!

అభివృద్ధిలో ముందంజ వేసి, దేశంలోనే ఆదర్శ గ్రామంగా నిలిచిన ఓ ఊరు ఎన్నికల ప్రచారాన్ని నిషేధిస్తోంది.
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.