1. సౌరశక్తిని అధికంగా గ్రహించే సరికొత్త కిరణ జన్య సంయోగ వ్యవస్థ
సూర్యుడి నుంచి శక్తిని గ్రహించేందుకు మొక్కల్లో జరిగే కిరణ జన్య సంయోగ క్రియను అనుకరించడం ద్వారా కాంతిని సమర్థంగా గ్రహించే కృత్రిమ వ్యవస్థను ఐఐఎస్ఈఆర్ (తిరువనంతపురం), ఐఐటీ (ఇందోర్) పరిశోధకులు రూపొందించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. భారతీయుల్లో అదుపు తప్పుతున్న అధిక రక్తపోటు
అధిక రక్తపోటుతో బాధపడుతున్న భారతీయుల్లో 75% మందికి బీపీ అదుపులోకి రావడంలేదని ద లాన్సెట్ రీజినల్ హెల్త్ జర్నల్ నివేదిక వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. మంకీపాక్స్ ఇక ఎంపాక్స్
మంకీపాక్స్ కొన్ని దశాబ్దాల నుంచి ఆఫ్రికాలో జనానికి సోకుతున్నప్పటికీ ఆ వ్యాధి పేరు విచక్షణారహితంగా, జాతి వివక్ష ధ్వనించేలా ఉందని ఫిర్యాదులు వచ్చాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తొలి మహిళా అధ్యక్షురాలిగా పీటీ ఉష
దిగ్గజ స్ప్రింటర్ పీటీ ఉష చరిత్ర సృష్టించింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తొలి మహిళా అధ్యక్షురాలిగా ఆమె నిలిచింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. హస్తకళల కళాకారులకు జాతీయ పురస్కారాలు
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మల కళాకారులు దళవాయి శివమ్మ, ఆమె కుమారుడు కుళ్లాయప్ప జాతీయ అవార్డులు అందుకున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.