1. భూమికి చేరిన చైనా వ్యోమగాములు
భూకక్ష్యలోని తమ అంతరిక్ష కేంద్రంలో ఆరు నెలల పాటు విధులు నిర్వర్తించిన ముగ్గురు చైనా వ్యోమగాములు క్షేమంగా భూమికి తిరిగొచ్చారు. షెంఝౌ-14 వ్యోమనౌక ద్వారా వీరు ఉత్తర మంగోలియాలోని డాంగ్‌ఫెంగ్ ల్యాండింగ్ సైట్లో కాలుమోపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. హుగ్లీ తీరంలో ఐదు ఫిరంగులు గుర్తింపు
భారత నౌకాదళం మొదటి ప్రపంచ యుద్ధం కాలం నాటి ఐదు ఫిరంగులను గుర్తించింది. పశ్చిమబెంగాల్లోని హుగ్లీ నది ఎడమ గట్టుపై ఇవి బయటపడ్డాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. బల్క్ ఉత్పత్తికి సాంకేతికత, డ్రాయింగ్స్‌ను ఏజెన్సీకి బదలాయించిన డీఆర్డీవో
పెద్దఎత్తున ఆకాశ్ క్షిపణుల ఉత్పత్తికి మార్గం సుగమమైంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) క్షిపణికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, డ్రాయింగ్స్, ఇతర సమాచారాన్ని మిసైల్ సిస్టమ్స్ క్వాలిటీ అష్యూరెన్స్ ఏజెన్సీకి బదలాయించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. మరో పాతికేళ్లలో విశ్వగురువుగా భారత్
దేశ ప్రజల్లో మహత్తర శక్తి ఉందని, స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి విశ్వగురువుగా భారత్ మారుతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. 1000 మ్యాచ్‌ల ప్రొఫెషనల్ ఆటగాడిగా మెస్సి
ప్రొఫెషనల్ ఆటగాడిగా మెస్సి ఆడిన మ్యాచ్‌లు 1000. అందులో అర్జెంటీనా తరపున 169 (94 గోల్స్), బార్సిలోనా తరపున 778 (672 గోల్స్), పారిస్ సెయింట్ జర్మైన్ తరపున 53 (23 గోల్స్) మ్యాచ్‌లాడాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.