1. కళా తపస్వి కె.విశ్వనాథ్ మరణం
కళా తపస్విగా పేరొందిన విఖ్యాత దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్ (92) వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మరణించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. భూతాపం కట్టడి ఇప్పట్లో అసాధ్యం
భూతాపం పెరుగుదలను 1.5 సెల్సియస్ డిగ్రీల లోపునకు కట్టడి చేయడమనేది ప్రస్తుత సామాజిక మార్పుల వల్ల సాధ్యపడదని జర్మనీలోని హాంబర్గ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తేల్చారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. తెలంగాణలో మెరుగైన పారిశ్రామిక విధానం
తెలంగాణ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోందనీ, టీఎస్ఐపాస్ వంటి మెరుగైన పారిశ్రామిక విధానాన్ని అమలు చేయడం.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. జాగ్రెబ్ ఓపెన్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో అమన్‌కు కాంస్యం
భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ సత్తా చాటాడు. జాగ్రెబ్ ఓపెన్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యంతో మెరిశాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. అమెరికా పార్లమెంటులో భారతీయ అమెరికన్లకు కీలక సభ్యత్వాలు
అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు)లో ప్రతినిధుల సభకు చెందిన మూడు కీలక కమిటీలలో నలుగురు భారత సంతతి అమెరికన్లను సభ్యులుగా నియమించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.