• facebook
  • whatsapp
  • telegram

03-08-2021 లేటెస్ట్ కరెంట్‌ అఫైర్స్‌ 

1. ప్రపంచ ప్రతిభాశాలి.. నటాషా

భారతీయ అమెరికన్‌ బాలిక ఒకరు తన అసాధారణ ప్రతిభతో అక్కడి ఓ అగ్ర విశ్వవిద్యాలయాన్ని మెప్పించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రజ్ఞావంతులైన విద్యార్థుల్లో ఒకరిగా ఆమెను ఆ యూనివర్సిటీ గౌరవించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2. పార్లమెంట్‌లో బిల్లుల ఆమోదం

పార్లమెంట్‌లో ట్రైబ్యునళ్ల సంస్కరణల బిల్లు, అత్యవసర రక్షణ సేవల్లో ఉన్నవారు సమ్మెలకు, ఆందోళనలకు దిగకుండా నిషేధించే బిల్లు లోక్‌సభలో విపక్షాల ఆందోళనల మధ్యే మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

3. ఏజెన్సీ బ్యాంక్‌గా ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌

ప్రభుత్వ వ్యాపార లావాదేవీలు నిర్వహించేందుకు ‘ఏజెన్సీ బ్యాంక్‌’గా తమనూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతించిందని ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ తెలిపింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4. ఒలింపిక్స్‌లో డుప్లాంటిస్‌కు స్వర్ణం

పోల్‌ వాల్ట్‌ విభాగంలో ఆర్మాండ్‌ డుప్లాంటిస్‌ (స్వీడెన్‌) స్వర్ణం గెలిచాడు. పోల్‌ వాల్ట్‌లో 21 ఏళ్ల డుప్లాంటిస్‌ 6.02 మీటర్లు ఎగిరి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5. తెలంగాణలో క్యాన్సర్‌ ఉగ్రరూపం

తెలంగాణలో క్యాన్సర్‌ ఉగ్రరూపం దాల్చుతోంది. 2018 నుంచి 2020 వరకూ మూడేళ్ల గణాంకాలను రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. గత మూడేళ్లలో కొత్తగా తెలంగాణలో 1,39,419 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Posted Date : 04-08-2021