• facebook
  • whatsapp
  • telegram

లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1) ఎస్‌జేవీఎన్‌ లిమిటెడ్‌లో 64 ఫీల్డ్‌ ఇంజినీర్లు

భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వశాఖకి చెందిన మినీరత్న కంపెనీ అయిన ఎస్‌జేవీఎన్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ఫీల్డ్‌ ఇంజినీర్లు

* మొత్తం ఖాళీలు: 64

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) ఎన్‌ఆర్‌ఎల్‌లో 66 గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రెయినీలు

భారత ప్రభుత్వ మినీరత్న కేటగిరీకి చెందిన అసోంలోని నుమాలిగర్‌ రిఫెనరీ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మొత్తం ఖాళీలు: 66

1) గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్ ట్రెయినీలు: 61

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) మద్రాసు హైకోర్టులో 202 లా ఆఫీసర్లు

మద్రాసు హైకోర్టు, దాని అనుబంధ మధురై బెంచ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి.

మొత్తం ఖాళీలు: 202 (మద్రాసు హైకోర్టు 141, మధురై బెంచ్ 61)

పోస్టులు: అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌, స్టేట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌, గవర్నమెంట్‌ ప్లీడర్‌, స్పెషల్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌, అడిషనల్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌, గవర్నమెంట్‌ అడ్వకేట్‌ (క్రిమినల్‌ సైడ్), గవర్నమెంట్‌ అడ్వకేట్‌ (టాక్సెస్‌).  

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) ఎన్‌సీడీఎస్, న్యూదిల్లీలో వివిధ ఖాళీలు

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకి చెందిన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ న్యూదిల్లీలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 15

1) కన్సల్టెంట్‌: 11

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌

Posted Date : 24-07-2021