• facebook
  • whatsapp
  • telegram

Latest Government Jobs: 397 పోస్టులు

1) తెలంగాణ ఆయుష్‌ విభాగంలో 159 పోస్టులు

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సికింద్రాబాద్‌లోని ఆయుష్‌ విభాగం కమిషనర్‌ కార్యాలయం నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ప్రోగ్రాం ద్వారా ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మెడికల్‌ ఆఫీసర్లు

మొత్తం ఖాళీలు: 159

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) ఐటీబీపీలో 158 హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ) డైరెక్ట్‌ ఎంట్రీ విధానంలో తాత్కాలిక ప్రాతిపదికన కింది గ్రూప్‌ సీ నాన్‌ గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

* హెడ్‌ కానిస్టేబుల్‌ (డైరెక్ట్‌ ఎంట్రీ)

మొత్తం ఖాళీలు: 158 ( మేల్‌-135, ఫిమేల్‌-23)

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) సీఎస్‌ఐఆర్-సీఎల్‌ఆర్‌ఐలో 55 పోస్టులు

చెన్నైలోని సీఎస్‌ఐఆర్‌ - సెంట్రల్‌ లెదర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎల్‌ఆర్‌ఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* టెక్నీషియన్లు 

మొత్తం ఖాళీలు: 55

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) ఐకార్‌-ఎన్‌వీఈడీఐలో యంగ్‌ ప్రొఫెషనల్స్‌

బెంగళూరు (యలహంక)లోని ఐకార్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వెటర్నరీ ఎపిడిమియాలజీ అండ్‌ డిసీజ్‌ ఇన్ఫర్మాటిక్స్‌ (ఎన్‌వీఈడీఐ) కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

* యంగ్‌ ప్రొఫెషనల్స్‌

మొత్తం ఖాళీలు: 25

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.