1) కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో 106 పోస్టులు
భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్, వాటర్‌వేస్ మంత్రిత్వశాఖకు చెందిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (సీఎస్ఎల్) ఒప్పంద ప్రాతిపదికన కింది వర్క్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 106
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2) శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ సర్వజన వైద్యకళాశాల ఒప్పంద/ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 17
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3) ఎయిమ్స్, రిషికేశ్‌లో సీనియర్ రెసిడెంట్లు
రిషికేశ్ (ఉత్తరాఖండ్)లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) నిర్ణీత కాల ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* సీనియర్ రెసిడెంట్లు
మొత్తం ఖాళీలు: 53
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4) ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు
అమరావతి (గుంటూరు)లోని హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింది పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
* కోర్టు మాస్టర్లు, పర్సనల్ సెక్రెటరీలు
మొత్తం పోస్టులు: 10
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ నోటిఫికేషన్స్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.