• facebook
  • whatsapp
  • telegram

Latest Govt Jobs: ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు

1. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో 84 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీలు

భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ పరిధి కోల్‌కతాలోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్… వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. పీజీసీఐఎల్‌, న్యూదిల్లీలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు

న్యూ దిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్… స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్(ఎస్టీ కేటగిరీ) కింద ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. పుణె ఐఐఎస్‌ఈఆర్‌లో టీచింగ్ అసిస్టెంట్ పోస్టులు 

పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్… తాత్కాలిక/ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. యూవోహెచ్‌, ఫైన్ ఆర్ట్స్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ 

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఫైన్ ఆర్ట్స్ విభాగం… తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌ కోసం క్లిక్‌ చేయండి...
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.