• facebook
  • whatsapp
  • telegram

Latest Govt Jobs: ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు

1. ఐపీఆర్‌, గాంధీనగర్‌లో స్టైపెండరీ ట్రైనీ పోస్టులు

గాంధీనగర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రిసెర్చ్(ఐపీఆర్‌)… స్టైపెండరీ ట్రైనీ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

స్టైపెండరీ ట్రైనీ(కేటగిరీ-2): 10 పోస్టులు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. ఏపీ హైకోర్టు, అమరావతిలో 76 కోర్టు మాస్టర్ & పర్సనల్ సెక్రటరీ పోస్టులు 

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు… డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కోర్టు మాస్టర్ & పర్సనల్ సెక్రటరీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

కోర్టు మాస్టర్ & పర్సనల్ సెక్రటరీ: 76 పోస్టులు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. నిమ్స్, హైదరాబాద్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్

హైదరాబాద్‌ పంజాగుట్టలోని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్… తాత్కాలిక ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. వ్యాప్‌కోస్‌ లిమిటెడ్‌లో క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లు

న్యూదిల్లీలోని వ్యాప్‌కోస్‌ లిమిటెడ్‌.. ఝార్ఖండ్‌ రాష్ట్రం జల్ జీవన్ మిషన్‌లో తాత్కాలిక ప్రాతిపదికన కింది ఖాళీల పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతోంది.

టీమ్ లీడర్: 03 పోస్టులు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.