1. రెయిన్ ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఖాళీలు
అస్సాంలోని ఐసీఎఫ్‌ఆర్‌ఈ ఆధ్వర్యంలో ఉన్న రెయిన్ ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఆర్‌ఎఫ్‌ఆర్‌ఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. ఐసీఎంఆర్-ముంబయిలో 14 వివిధ ఖాళీలు
ముంబయిలోని ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్(ఎన్‌ఐఆర్‌ఆర్‌సీహెచ్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. హెచ్‌ఎంటీ-హైదరాబాద్‌లో 09 ప్రాజెక్ట్ స్టాఫ్
హైదరాబాద్‌లోని నర్సాపూర్ రోడ్‌కు చెందిన హెచ్‌ఎంటీ మిషిన్ టూల్ లిమిటెడ్(హెచ్‌ఎంటీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. సెంట్రల్ యూనివర్సిటీ-ఒడిశాలో 14 ఫ్యాకల్టీ ఖాళీలు
ఒడిశాలోని సెంట్రల్ యూనివర్సిటీ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.