1. ఎయిమ్స్-రిషికేశ్‌లో 62 సీనియర్ రెసిడెంట్లు
రిషికేశ్‌కు చెందిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. నిట్-హమిర్‌పుర్‌లో 26 ప్రొఫెసర్ పోస్టులు
హమిర్‌పుర్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. బీఈఎల్‌ఓడీ-పుణెలో 12 ఇంజినీర్ పోస్టులు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన పుణెలోని బీఈఎల్ ఆప్ట్రానిక్ డివైజెస్ లిమిటెడ్(బీఈఎల్‌ఓడీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. సీడీఎస్‌సీఓ-న్యూదిల్లీలో వివిధ ఖాళీలు
న్యూదిల్లీలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీఓ) ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.