• facebook
  • whatsapp
  • telegram

14-06-2021 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. జులై 1 నుంచి సీనియ‌ర్  ఇంటర్‌ ఆన్‌లైన్‌ తరగతులు  

* ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో డిజిటల్‌ గ్రంథాలయాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ‌లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జులై 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలిచ్చారని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

2. 453 వైద్యుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు  

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని ఆసుపత్రుల్లో సుమారు 453 స్పెషలిస్ట్‌ సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి....

 

3. మెషీన్‌ లెర్నింగ్‌లో.. టెక్‌ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ  

* అమెజాన్‌ ఇండియా

దిల్లీ: పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులకు సరికొత్త సాంకేతికత, మెషీన్‌ లెర్నింగ్‌(ఎంఎల్‌)లో సమగ్ర నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్టు అమెజాన్‌ ఇండియా జూన్ 13న‌ ప్రకటించింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

4. గ్రూప్‌-1పై సిట్టింగ్‌ జడ్జితో దర్యాప్తు చేయించాలి  

* డిజిటల్‌ మూల్యాంకనంతో అభ్యర్థులకు అన్యాయం

* గవర్నర్‌కు రాసిన లేఖలో నారా లోకేశ్‌

ఈనాడు, అమరావతి: గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష జవాబు పత్రాల డిజిటల్‌ మూల్యాంకనంతో అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, దీనిపై సిట్టింగ్‌ జడ్జితో సమగ్ర దర్యాప్తు చేయించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ కోరారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

5. కొవిడ్ ఉత్తీర్ణ‌త‌ను ప‌రిగ‌ణించ‌ని కంపెనీలు  

* పంజాబ్‌లోని గురునానక్‌ దేవ్‌ విశ్వవిద్యాలయం విద్యార్థుల ఆవేదన

అమృత్‌సర్‌: పంజాబ్‌లోని గురునానక్‌ దేవ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఇటీవల పట్టభద్రులైన దాదాపు 300 మంది విద్యార్థులు ‘కరోనా చదువుల’ విపరిణామాలను ఎదుర్కొంటున్నారు. వీరికి ఉద్యోగాలు ఇచ్చేందుకు గతంలో ముందుకు వచ్చిన పలు కంపెనీలు ఇపుడు విద్యార్థుల ప్రతిభ, సామర్థ్యాలకు తగ్గ అకడమిక్‌ రుజువుల్లేవంటూ వెనకడుగు వేస్తున్నాయి.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం

Posted Date : 14-06-2021