• facebook
  • whatsapp
  • telegram

Latest News: 18-10-2021 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. TS Jobs: కొత్త వైద్య కళాశాలల్లో 200 వైద్యుల పోస్టుల భర్తీ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని వనపర్తి, నాగర్‌కర్నూల్‌, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, మంచిర్యాల, రామగుండంలలో కొత్తగా నెలకొల్పనున్న వైద్య కళాశాలల్లో 200 వైద్యుల పోస్టులను భర్తీ చేయడానికి వైద్య విద్య సంచాలకుల కార్యాలయం నియామక ప్రకటన వెలువరించింది. తాత్కాలిక ప్రాతిపదికన ఏడాది ఒప్పందంతో సేవలందించేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు.. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. Junior inter: ప్రశ్నల సరళిపై పట్టు.. గెలుపు తెచ్చిపెట్టు

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి కారణంగా ఏడాదంతా ఆన్‌లైన్‌లోనే గడిచి పోయింది. ఇంటర్‌ మొదటి ఏడాది పూర్తి చేసుకుని ఇప్పటికే రెండో ఏడాదిలోని పాఠ్యాంశాల అభ్యసన ప్రారంభించారు. పదో తరగతిలో సైతం బోర్డు పరీక్షలు లేకపోవడంతో తొలిసారిగా బోర్డు పరీక్షలను ఎదుర్కోనున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. Education: ప్రభుత్వ బడుల్లోకి ఎయిడెడ్‌ పాఠశాలల విద్యార్థులు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో సర్దుబాటు చేసే చర్యల్ని విద్యా శాఖ ప్రారంభించింది. సర్దుబాటు కోసం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లిఖితపూర్వక అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. AP TS JOBS: తెలుగు రాష్ట్రాల్లో 5610 ఉద్యోగాలకు ప్రకటన విడుదల

దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్‌లో 4103 అప్రెంటిస్‌లు

సికింద్రాబాద్‌ ప్రధానకేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. Police: పోలీస్‌శాఖలో కొలువు కోసం ఎడతెగని నిరీక్షణ..!

ఈనాడు, హైదరాబాద్‌ : రాష్ట్రంలో పోస్టింగ్‌ల కోసం ఐపీఎస్‌ అధికారుల ఎడతెగని నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. 2018 తర్వాత ఎక్కువ సంఖ్యలో ఐపీఎస్‌ల బదిలీలు జరగకపోవడంతో పోలీస్‌శాఖలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకొంది. ఒకటీఆరా పోస్టింగ్‌లు మాత్రమే ఇస్తున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Posted Date : 18-10-2021