• facebook
  • whatsapp
  • telegram

Latest News: 22-10-2021 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. Engineering Counselling: ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు 25 నుంచి కౌన్సెలింగ్‌

ఈనాడు, అమరావతి: ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్, ఫార్మసీ(ఎంపీసీ స్ట్రీమ్‌) కళాశాలల్లో ప్రవేశాలకు వెబ్‌ కౌన్సెలింగ్‌ను అక్టోబరు 25 నుంచి ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. IT: ఐటీలో జోరుగా ఉద్యోగుల‌ వలసలు

ఈనాడు - హైదరాబాద్‌: ఐటీ రంగంలో ఉద్యోగుల వలసల శాతం (అట్రిషన్‌ రేట్‌) వేగంగా పెరుగుతోంది. కొవిడ్‌ పరిణామాల ప్రభావంతో, డిజిటల్‌ సేవల విస్తరణ పెరిగి.. ఐటీ కంపెనీలకు వినూత్నమైన, భారీ ప్రాజెక్టులు లభిస్తున్నాయి.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. Ola Cars: ఓలా కార్స్‌లో 10,000 ఉద్యోగాలు

దిల్లీ: వాహనాలను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు నెలకొల్పిన కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఓలా కార్స్‌ సేవలను 100 నగరాలకు విస్తరిస్తామని, ఇందుకోసం వచ్చే 12 నెలల్లో 10,000 మంది ఉద్యోగుల్ని నియమించుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. Campus Placements: అక్టోబరు 23న క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌

కిషన్‌పుర, న్యూస్‌టుడే: కిషన్‌పురలోని చైతన్య డీమ్డ్‌ వర్సిటీలో అక్టోబరు 23న ప్రాంగణ ఎంపికలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి డా.సీహెచ్‌.పురుషోత్తంరెడ్డి అక్టోబరు 21న తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. Inter Exam Centres: ఇంటర్‌ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. అక్టోబ‌రు 25 నుంచి నవంబరు 3 వరకు జరగనున్న పరీక్షల ఏర్పాట్లపై అక్టోబ‌రు 21న‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

6. Job Mela: 23న ఉద్యోగ మేళా

కరెన్సీనగర్, న్యూస్‌టుడే:  ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో అక్టోబరు 23న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి అధికారి పి.వి.రమేష్‌ కుమార్‌ తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

7. NEET PG: నీట్‌ పీజీ ర్యాంకుల విడుదల

ఈనాడు, అమరావతి: నీట్‌ పీజీ-2021 ప్రవేశ పరీక్షకు సంబంధించిన ర్యాంకులు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 7267 మంది విద్యార్థుల ర్యాంకులు, వారికి వచ్చిన మార్కుల స్కోర్‌ను డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో అక్టోబరు 21న రాత్రి ఉంచారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 
 

Posted Date : 22-10-2021