• facebook
  • whatsapp
  • telegram

Latest News: 25-10-2021 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. New Btech Seats: కొత్త బీటెక్‌ సీట్లకు ఇంకా అనుమతివ్వని ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: కంప్యూటర్‌ సైన్స్, సంబంధిత బీటెక్‌ బ్రాంచీల సీట్లకు విద్యార్థుల నుంచి ఉన్న డిమాండ్‌ను బట్టి ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. యాజమాన్య కోటాలోనివే కాకుండా..

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. Inter Exams: ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

విద్యానగర్, న్యూస్‌టుడే: ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లాలో 77 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 19,762 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. KU Distance Exams: రేపటి నుంచి కేయూ దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షలు

ఎన్జీవోస్‌కాలనీ, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధి దూరవిద్య డిగ్రీ ప్రథమ, రెండో సంవత్సరం, పీజీ మెదటి సంవత్సరం పరీక్షలు అక్టోబరు 26 నుంచి ప్రారంభమవుతాయని వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి.మల్లారెడ్డి, అదనపు అధికారులు డా.వై.వెంకయ్య, డా.పి.సదానందం అక్టోబరు 24న తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. Scholarships: క్రీడా ఉపకారవేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

వరంగల్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: క్రీడా ఉపకారవేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని వరంగల్, హనుమకొండ జిల్లాల యువజన, క్రీడాభివృద్ధి అధికారులు ఇందిర, అశోక్‌కుమార్‌ అక్టోబరు 24న వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. College Fee: కళాశాలలకు ఫీజు చెల్లిస్తేనే.. మూడో విడత విద్యా దీవెన

ఈనాడు డిజిటల్, అమరావతి: బోధనా రుసుముల చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. జగనన్న విద్యా దీవెన కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన రుసుముల్ని ఇప్పటికీ కళాశాలలకు చెల్లించని వారికి తదుపరి విడత నిలిపేస్తామని స్పష్టం చేసింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Posted Date : 25-10-2021