• facebook
  • whatsapp
  • telegram

Latest News: 26-10-2021 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. HCU: హెచ్‌సీయూలో జాతీయ విద్యావిధానం!

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ విద్యావిధానాన్ని 2022-23 విద్యాసంవత్సరం నుంచి అమలు చేయాలని హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) నిర్ణయించింది. ఈ మేరకు అమలు చేయాల్సిన అంశాలు, విధివిధానాల అధ్యయనానికి వర్సిటీ ఉపకులపతి ప్రొ.బీజే రావు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. Aided Educational Institutions: ఎయిడెడ్‌ లేకపోతే ఎక్కడికెళ్లాలి?

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో విద్యాశాఖ నిర్ణయంతో ఎయిడెడ్‌ బడులు అన్‌ ఎయిడెడ్‌గా మారిపోయాయి. ఇప్పటి వరకు ఎయిడెడ్‌ బడుల్లో ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేకపోగా.. ఇప్పుడు ఇవి ప్రైవేటు పాఠశాలలుగా మారడంతో రుసుముల చెల్లింపు తప్పనిసరి కానుంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. Admissions: 27 నుంచి క్రీడా పాఠశాల ప్రవేశ ఎంపికలు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్‌) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైఎస్‌ఆర్‌ రాష్ట్ర క్రీడా పాఠశాలలో 2021-22 విద్యా సంవత్సరానికి 4, 5వ తరగతుల్లో ప్రవేశాలకు తుది ఎంపికలు అక్టోబరు 27, 28 తేదీల్లో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తామని...

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. Schools: పాఠశాల విద్యార్థులకు బయోమెట్రిక్‌ హాజరు

ఈనాడు, అమరావతి: అమ్మఒడి పథకానికి 75% హాజరు అమలు చేస్తున్న నేపథ్యంలో విద్యార్థుల బయోమెట్రిక్‌ హాజరుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. Spot Counselling: 29న వ్యవసాయ డిప్లొమా కోర్సులకు స్పాట్‌ కౌన్సెలింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో మిగిలిన వ్యవసాయ డిప్లొమా కోర్సుల సీట్ల భర్తీకి అక్టోబరు 29న స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

6. SVU Results: ఎస్వీయూ పరిధిలో పలు కోర్సుల పరీక్ష ఫలితాలు విడుదల

తిరుపతి(ఎస్వీయూ): శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో పలు పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్‌ ఆచార్య సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

7. Versities: విశ్వవిద్యాలయాల ప్రగతికి మూడేళ్ల కార్యాచరణ

ఈనాడు, అమరావతి: ప్రతి శాసనసభ నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఉండాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ‘మూడేళ్లలో విశ్వవిద్యాలయాలన్నీ బాగుపడాలి. అధ్యాపకుల నియామకానికి అంగీకారం తెలిపాం.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 
 

Posted Date : 26-10-2021