• facebook
  • whatsapp
  • telegram

Latest News: 27-10-2021 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. Degree: డిగ్రీతో పాటు బీఈడీ

ఈనాడు, దిల్లీ: నూతన విద్యావిధానానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాంను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌(రికగ్నిషన్‌, నామ్స్‌ అండ్‌ ప్రొసీజర్‌) అమెండ్‌మెంట్‌ రెగ్యులేషన్స్‌-2021 పేరుతో నిబంధనలు జారీచేసింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. Inter Colleges: అనుమ‌తుల్లేని ఇంట‌ర్ క‌ళాశాల‌లు.. విద్యార్థుల అవ‌స్థ‌లు

ఈనాడు, హైదరాబాద్‌: ఆయన నివాసం ఖైరతాబాద్‌లో... కళాశాల దగ్గరగా ఉంటుందని ఎస్‌.ఆర్‌.నగర్‌లోని ఓ కార్పొరేట్‌ ఇంటర్‌ కళాశాలలో కుమార్తెను చేర్పించారు. ఆ అమ్మాయి రోజూ నాలుగంతస్థుల భవనంలోని కళాశాలలో ఇంటర్‌(ద్వితీయ) తరగతులకు హాజరవుతోంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. Btech Classes: నవంబరు 30లోపు బీటెక్‌ తరగతులు

ఈనాడు, హైదరాబాద్‌: బీటెక్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు నవంబరు 30లోపు తరగతులు ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) నిర్దేశించింది. ఈ మేరకు సవరణ కాలపట్టికను మంగళవారం విడుదల చేసింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. Naac Report: న్యాక్‌ రాష్ట్ర నివేదిక విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో న్యాక్‌ గుర్తింపు ఉన్న విద్యాసంస్థలపై విశ్లేషణ అనే పేరిట జాతీయ మదింపు, గుర్తింపు మండలి(న్యాక్‌) రూపొందించిన పుస్తకాన్ని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై అక్టోబ‌రు 26న‌ బెంగళూరులోని న్యాక్‌ కార్యాలయంలో ఆవిష్కరించారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. HCU: ప్రపంచ పరిశోధకుల జాబితాలో హెచ్‌సీయూ ఆచార్యులు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా 200 మంది అగ్రశ్రేణి పరిశోధకుల జాబితాలో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు ఆచార్యులకు చోటు దక్కింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

6. Students: విద్యార్థుల అభ్యసనంలో మార్పులు స్పష్టం

ఈనాడు, అమరావతి: విద్యార్థుల అభ్యసనంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ఎక్కువ రోజులు ఇంటికే పరిమితం కావడం, ఆన్‌లైన్‌ చదువులకు అలవాటుపడడంతో వారిలో అనేక మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

7. CSE Seats: కన్వీనర్‌ కోటాలో 41 శాతం సీఎస్ఈ సీట్లు

కరోనాతో డిజిటల్‌ వ్యవస్థలో వచ్చిన అనూహ్య మార్పులతో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌(సీఎస్‌ఈ) సీట్లకు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. సివిల్‌, మెకానికల్‌లాంటి కోర్సుల్లో డీమ్డ్‌, ప్రైవేటు వర్సిటీలు, కళాశాలలు ఫీజు తగ్గిస్తామన్నా విద్యార్థులు, తల్లిదండ్రులు ససేమిరా అంటున్నారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

8. Job Mela: 29న జాబ్‌ మేళా

హనుమకొండ కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించుటకు అక్టోబరు 29న వరంగల్‌ ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్‌ వద్ద ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు వరంగల్‌ జిల్లా ఉపాధి అధికారి మల్లయ్య తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 
 

Posted Date : 27-10-2021