• facebook
  • whatsapp
  • telegram

Latest News: 10-08-2022 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. APPSC: గ్రూప్‌-1లో గోల్‌మాల్‌!

ఈనాడు, అమరావతి: గ్రూప్‌-1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాలను మాన్యువల్‌ (చేతితో దిద్దడం) విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారని, మొదటిసారి దిద్దిన ఫలితాలను తొక్కిపెట్టి, రెండోసారి దిద్దించి నచ్చిన వారిని ఎంపిక చేసుకొని ఏపీపీఎస్సీ ఫలితాలు ప్రకటించిందని ఆరోపిస్తూ అభ్యర్థులు కొందరు హైకోర్టులో అదనపు అఫిడవిట్‌ దాఖలుచేశారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. Schools: ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లకు ప్రకటన 16నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఈనాడు, అమరావతి: విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేదలకు కేటాయించేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ప్రకటన విడుదల చేశారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. Jobs: 2023 చివరికి 1,500 కొత్త ఉద్యోగాలు

ఈనాడు, హైదరాబాద్‌: వ్యాపార సంస్థలకు కృత్రిమ మేధ, డిజిటల్‌ పరిష్కారాలను అందించే పాక్టెరా ఎడ్జ్‌, హైదరాబాద్‌లో రెండో డెలివరీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. అమెరికా కేంద్రంగా ఉన్న ఈ సంస్థకు ఇప్పటికే దేశంలో 1,500 ఉద్యోగులున్నారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. PhD: పీహెచ్‌డీ పూర్తికి ఆరేళ్లే గడువు

ఈనాడు, హైదరాబాద్‌: యూజీసీ నియమావళి-2018 ప్రకారం పీహెచ్‌డీ పూర్తికి ఆరేళ్లే గరిష్ఠ గడువని, దాన్ని పాటించాలని తెలంగాణ‌ రాష్ట్రంలోని వర్సిటీల ఉపకులపతులకు రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ ఆగ‌స్టు 9న‌ ఆదేశాలు జారీ చేశారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. Engineering: తొలి అడుగు.. త‌డ‌బ‌డకు  

కానూరు, న్యూస్‌టుడే: ఈఏపీసెట్‌ ర్యాంకులు రావడంతో ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌కు సమయం ఆసన్నమయ్యింది. ఏఐసీటీఈ ఆదేశాల మేరకు సెప్టెంబ‌రు నెల నుంచి ఇంజినీరింగ్‌ కళాశాలలు ప్రారంభం కావాలి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 10-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.