• facebook
  • whatsapp
  • telegram

Latest News: 12-08-2022 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. TS EAMCET: తెలంగాణ ఎంసెట్‌-2022 ఫలితాలు విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ విభాగాల ఫలితాలు విడుద‌ల‌య్యాయి. జేఎన్‌టీయూహెచ్‌ ప్రాంగణంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. PG Semester Exams: ఓయూ పీజీ సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు వాయిదా

ఉస్మానియా యూనివ‌ర్సిటీ, న్యూస్‌టుడే: ఉస్మానియా విశ్వ‌విద్యాల‌య ప‌రిధిలో ఆగ‌స్టు 22 నుంచి జ‌ర‌గాల్సిన పీజీ సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేశారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. Anganwadi Posts: 5111 అంగన్‌వాడీ పోస్టుల భర్తీ

ఈనాడు - హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5,111 అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. Aakash Byju's: ‘అందరికీ విద్య’ను ప్రారంభించిన ఆకాశ్‌ బైజూస్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రముఖ శిక్షణ సంస్థ ఆకాశ్‌ బైజూస్‌ బాలికా సాధికారిత లక్ష్యంగా ‘అందరికీ విద్య’ కార్యక్రమాన్ని ప్రారభించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కుటుంబాలు, ఒక బాలిక కగిన కుటుంబాలు, సింగిల్‌ పేరెంట్‌ (మదర్‌)కు దీని ద్వారా తోడ్పాటు అందించనున్నట్లు సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. Olympiad: సెమ్స్‌ ఒలింపియాడ్‌కు దరఖాస్తుల ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ స్థాయిలో 1 - 12 తరగతుల విద్యార్థులకు నిర్వహించే సెమ్స్‌ ఒలింపియాడ్‌-2023కు సెప్టెంబరు 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒలింపియాడ్‌ సమాచార పత్రం, కరపత్రాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ‌స్టు 11న‌ ఆవిష్కరించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.