• facebook
  • whatsapp
  • telegram

Latest News: 26-09-2022 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. Education Loans: విద్యా రుణాల్లో 8% ఎన్‌పీఏలు

దిల్లీ: బ్యాంకులకు విద్యా రుణాల రూపంలోనూ మొండి బకాయిల సెగ తగులుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికం ముగిసేసరికి ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకుల విద్యా రుణాల విభాగంలో నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 7.82 శాతానికి చేరాయి.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. AIML Course: జేఎన్‌టీయూలో నాలుగు చోట్ల ఏఐఎంఎల్‌ కోర్సు

ఈనాడు, హైదరాబాద్‌: జేఎన్‌టీయూకు అనుబంధంగా కొనసాగుతున్న నాలుగు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కంప్యూటర్‌ సైన్స్‌లో ప్రత్యేక బ్రాంచీలు అందుబాటులోకి వచ్చాయి. కంప్యూటర్‌ సైన్స్‌తోపాటు ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌(ఏఐ-ఎంఎల్‌) కోర్సులకు విద్యార్థులు ఎక్కువగా ఎంచుకుంటున్నారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. Teacher Training: ప్రత్యేకావసరాల పిల్లలపై నేటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రత్యేక అవసరాల గల పిల్లల(సీఎస్‌డబ్ల్యూఎన్‌)కు సంబంధించి వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు సెప్టెంబ‌రు 26 నుంచి 30వ తేదీ వరకు ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. PG Admissions: క్యూయెట్‌ ఆధారంగా పీజీలో ప్రవేశాలు

ఈనాడు, దిల్లీ: యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (క్యూయెట్‌)-2022 ఫలితాలు సెప్టెంబరు 26న సాయంత్రం 4 గంటలకల్లా విడుదలయ్యే అవకాశం ఉన్నందున దాని ఆధారంగా ప్రవేశాలకు ఏర్పాట్లు చేసుకోవాలని విశ్వవిద్యాలయా..

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. AP Schools: బడి.. గాడి తప్పుతోంది!

ఈనాడు, అమరావతి: పాఠశాలలో విద్యా ప్రమాణాల పెంపు గురించి ఆలోచించాల్సిన ప్రధానోపాధ్యాయులకు ఇప్పుడది చివరి ప్రాధాన్యంగా మారింది. అంతకంటే ముందు బడిలో మరుగుదొడ్లు ఎలా ఉన్నాయి? పిల్లలు ఎందరొచ్చారు? 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.