• facebook
  • whatsapp
  • telegram

Latest News: 28-09-2022 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. CPGET: పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష(సీపీగెట్‌) కన్వీనర్‌ ప్రొ.ఐ.పాండురంగారెడ్డి సెప్టెంబ‌రు 27న‌ విడుదల చేశారు. ఈ ఏడాది 57,262 మంది సీపీగెట్‌ రాయగా.. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. HCU: హెచ్‌సీయూలో కేంద్రీయ విద్యాలయం ఎత్తివేత

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నడుస్తున్న కేంద్రీయ విద్యాలయాన్ని ఎత్తివేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (కేవీఎస్‌)తో ఒప్పందాన్ని పునరుద్ధరించకూడదని హెచ్‌సీయూ తీర్మానించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. JNTUH: జేఎన్‌టీయూహెచ్‌ కళాశాలలకు ‘స్వయంప్రతిపత్తి’ ఎత్తివేత!

ఈనాడు, హైదరాబాద్‌: జేఎన్‌టీయూహెచ్‌ ప్రాంగణంలోని ఇంజినీరింగ్‌ కళాశాల, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఎస్‌టీ)కి యూజీసీ స్వయంప్రతిపత్తి హోదాను ఎత్తివేయాలని ఆ విశ్వవిద్యాలయం భావిస్తోంది. దీనివల్ల ఆ కళాశాలలు వర్సిటీలో కలిసి, విశ్వవిద్యాలయానికి...

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. Btech Seats: బీటెక్‌ యాజమాన్య కోటా భర్తీకి అక్టోబరు 25 వరకు గడువు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కళాశాలలు యాజమాన్య కోటా (బీ కేటగిరీ) కింద బీటెక్‌ సీట్లను అక్టోబరు 25వ తేదీలోపు భర్తీ చేసుకోవాలి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. NEET-PG: నీట్‌ పీజీ ఆప్షన్ల నమోదు ప్రకటన

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న పీజీ ఎండీ/ఎంఎస్‌ సీట్ల ప్రవేశానికి విజయవాడ డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సీట్‌ మ్యాట్రిక్స్‌ సెప్టెంబరు 27న విడుదల చేశారు. ఆప్షన్ల నమోదుకు ప్రకటన వెలువరించారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.