1. AP Police Jobs: 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 6,511 పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి నవంబరు 28న ప్రకటన జారీచేసింది. డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఈ వివరాలను వెల్లడించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. Gvt Medical Colleges: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పెరగనున్న పీజీ సీట్లు
గుంటూరు వైద్యం, న్యూస్టుడే: రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాలల్లో అదనంగా పీజీ వైద్యవిద్య సీట్లు పెంచేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు రూ.453.6 కోట్లు ఆర్థికసాయం చేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అనుమతించినట్లు అండర్ సెక్రటరీ చందనకుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. TS Gvt Jobs: ఉద్యోగ ప్రకటనలపై కసరత్తు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ ప్రకటనలపై నియామక సంస్థలు కసరత్తు వేగవంతం చేశాయి. ప్రభుత్వ అనుమతులు వచ్చిన పోస్టులకు వీలైనంత త్వరగా ప్రకటనలు జారీ చేయాలని నిర్ణయించాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. Versities & Colleges: 1 నుంచి బయోమెట్రిక్ హాజరు
ఈనాడు, హైదరాబాద్: ఉదయం వచ్చినప్పుడు, సాయంత్రం వెళ్లేప్పుడు.. ఇలా రోజుకు రెండుసార్లు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు వేయాల్సిందే. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరును తీసుకునేందుకు విశ్వవిద్యాలయాలు ఆదేశాలు జారీ చేశాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. Degree Spot Admissions: నేడు డిగ్రీ స్పాట్ ప్రవేశాలు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో దోస్త్ పరిధిలో ఉన్న ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో నవంబరు 29న మూడో విడత స్పాట్ ప్రవేశాలకు అనుమతి ఇచ్చినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.