• facebook
  • whatsapp
  • telegram

Latest News: 09-12-2022 తాజా విద్యా ఉద్యోగ సమాచారం

1.  INTER: ఇంటర్‌ పరీక్షల ఫీజు గడువు పెంపు

ఇంటర్‌ విద్యార్థులు రూ.100 ఆలస్య రుసుంతో పరీక్షల ఫీజు చెల్లించే గడువును డిసెంబరు 12 వరకు పొడిగించినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. JNTU: జేఎన్‌టీయూలో ఆధునిక కోర్సులు

కృత్రిమ మేధ.. మెషిన్‌ లెర్నింగ్‌.. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌.. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న కోర్సులు ఇవే. భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు మెండుగా ఉండనున్న ఈ కోర్సుల వైపే విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3.  Education: 2010 నుంచి బ్యాక్‌లాగ్స్‌ రాసేందుకు ఓయూ అవకాశం

ఉస్మానియా వర్సిటీ పరిధిలో బ్యాక్‌లాగ్‌ పరీక్షలు రాసే విద్యార్థులపై పెద్ద పిడుగు. పరీక్ష ఫీజు రూపంలో ఆర్థికంగా తీవ్ర భారాన్ని వర్సిటీ మోపింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4.  Education: ఫైర్‌, హెల్త్‌సేఫ్టీ కోర్సుల్లో శిక్షణ

ఫైర్‌, హెల్త్‌సేఫ్టీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఫైర్‌, సేఫ్టీ ఇంజినీరింగ్‌ డైరెక్టర్‌ వెంకట్‌రెడ్డి తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5.  CBI: సీబీఐలో ఇన్‌స్పెక్టర్‌ స్థాయిలో నేరుగా నియమకాలు!

సీబీఐలో ఇన్‌స్పెక్టర్‌ లేదా డీఎస్పీ స్థాయిలో పోస్టులకు నేరుగా నియామకాలు చేసే వెసులుబాటు ఉండాలని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, న్యాయ శాఖలకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.