• facebook
  • whatsapp
  • telegram

ప్రైవేట్‌, ఫ్రెషర్‌ జాబ్స్‌

1) ఎంవీఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో టీచింగ్‌ పోస్టులు

కృష్ణా జిల్లా కంచికచర్లలోని ఎంవీఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ల్యాబ్‌ అసిస్టెంట్లు, ప్రోగ్రామర్లు, సిస్టం అడ్మిన్‌.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) లొయోలా అకాడమీలో టీచింగ్‌ ఫ్యాకల్టీ పోస్టులు

సికింద్రాబాద్‌లోని లొయోలా అకాడమీ యూజీ, పీజీ కాలేజీల్లో టీచింగ్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* టీచింగ్‌ స్టాఫ్‌

పోస్టులు: ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

విప్రో సంస్థ జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 24-07-2021