• facebook
  • whatsapp
  • telegram

లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1. టాటా మెమోరియల్‌ హాస్పిటల్‌లో వివిధ ఖాళీలు

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన టాటా మెమోరియల్‌ సెంటర్‌(టీఎంసీ) ఆధ్వర్యంలోని టాటా మెమోరియల్‌ హాస్పిటల్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మొత్తం ఖాళీలు: 64

పోస్టులు: సీనియర్‌ రెసిడెంట్లు/ ఫెలో/ మెడికల్‌ ఆఫీసర్లు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. సీబీఆర్‌ఐ-రూర్కీలో కన్సల్టెంట్లు 

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సీఎస్‌ఐఆర్‌ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ బిల్డింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీబీఆర్‌ఐ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మొత్తం ఖాళీలు: 03

* కన్సల్టెంట్లు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. సీడాక్‌-కోల్‌కతాలో ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు

భారత ప్రభుత్వ స‌మాచార మంత్రిత్వ శాఖకు చెందిన కోల్‌కతాలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(సీడాక్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మొత్తం ఖాళీలు: 13

* ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. డిస్ట్రిక్‌ హెడ్‌క్వార్టర్‌ హాస్పిటల్స్‌-రంగారెడ్డిలో ఖాళీలు 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని డిస్ట్రిక్‌ హెడ్‌క్వార్టర్‌ హాస్పిటల్స్‌, రంగారెడ్డి ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మొత్తం ఖాళీలు: 11

పోస్టులు: జనరల్‌ మెడిసిన్‌, పల్మనరీ మెడిసిన్‌, అనస్తేషియా, జీడీఎంవో, స్టాఫ్‌నర్సు తదితరాలు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 13-06-2021