• facebook
  • whatsapp
  • telegram

13-06-2021 ముఖ్యమైన నోటిఫికేష‌న్లు

1. ఇండియ‌న్ నేవీలో 50 ఎస్ఎస్‌సీ ఆఫీస‌ర్లు

ఇండియ‌న్ నేవీ.. షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి అవివాహిత పురుషుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

* మొత్తం పోస్టుల సంఖ్య‌: 50

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. ఐఎల్‌బీఎస్‌లో టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టులు

న్యూదిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివ‌ర్ అండ్ బిలియ‌రీ సైన్సెస్ (ఐఎల్‌బీఎస్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది ఫ్యాక‌ల్టీ, నాన్ ఫ్యాక‌ల్టీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* మొత్తం ఖాళీలు: 90

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. డీఏ-ఐఐసీటీలో యూజీ, పీజీ ప్రోగ్రాములు 

గుజ‌రాత్‌లోని దీరూభాయ్ అంబానీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ క‌మ్యూనికేష‌న్ టెక్నాల‌జీ (డీఏ-ఐఐసీటీ) 2021 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. సూద్ ఛారిటీ ఫౌండేష‌న్‌-ఐఏఎస్ కోచింగ్‌, స్కాల‌ర్‌షిప్‌ 

సూద్ ఛారిటీ ఫౌండేష‌న్ దిల్లీలోని డివైన్ ఇండియా యూత్ అసోసియేష‌న్‌తో క‌లిసి సివిల్స్‌కి స‌న్న‌ద్ధ‌మ‌య్యే ఆశావాహుల‌కు టాప్‌ కోచింగ్ సెంట‌ర్ల‌లో ఉచిత కోచింగ్‌తో పాటు ఉపకార‌వేత‌నాలు అందించ‌డానికి నోటిఫికేష‌న్ (సంభ‌వం) విడుద‌ల చేసింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 13-06-2021