• facebook
  • whatsapp
  • telegram

లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1) ఇండియ‌న్ నేవీలో 50 ఎస్ఎస్‌సీ ఆఫీస‌ర్లు

ఇండియ‌న్ నేవీ.. షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి అవివాహిత పురుషుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

* మొత్తం పోస్టుల సంఖ్య‌: 50

1) ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌ (ఎస్ఎస్‌సీ): 50 పోస్టులు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) ఐఎల్‌బీఎస్‌లో టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టులు

న్యూదిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివ‌ర్ అండ్ బిలియ‌రీ సైన్సెస్ (ఐఎల్‌బీఎస్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది ఫ్యాక‌ల్టీ, నాన్ ఫ్యాక‌ల్టీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* మొత్తం ఖాళీలు: 90

1) టీచింగ్ పోస్టులు: 26

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) డీఏ-ఐఐసీటీలో యూజీ, పీజీ ప్రోగ్రాములు 

గుజ‌రాత్‌లోని దీరూభాయ్ అంబానీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ క‌మ్యూనికేష‌న్ టెక్నాల‌జీ (డీఏ-ఐఐసీటీ) 2021 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

1) యూజీ ప్రోగ్రాములు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) సూద్ ఛారిటీ ఫౌండేష‌న్‌-ఐఏఎస్ కోచింగ్‌, స్కాల‌ర్‌షిప్‌

సూద్ ఛారిటీ ఫౌండేష‌న్ దిల్లీలోని డివైన్ ఇండియా యూత్ అసోసియేష‌న్‌తో క‌లిసి సివిల్స్‌కి స‌న్న‌ద్ధ‌మ‌య్యే ఆశావాహుల‌కు టాప్‌ కోచింగ్ సెంట‌ర్ల‌లో ఉచిత కోచింగ్‌తో పాటు ఉపకార‌వేత‌నాలు అందించ‌డానికి నోటిఫికేష‌న్ (సంభ‌వం) విడుద‌ల చేసింది.

* అర్హులైన అభ్య‌ర్థుల‌కు ఉచిత సివిల్స్ కోచింగ్ (ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌) 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 14-06-2021