• facebook
  • whatsapp
  • telegram

15-06-2021 ముఖ్యమైన నోటిఫికేష‌న్లు

1) ప‌వ‌ర్‌గ్రిడ్‌లో డిప్లొమా ట్రెయినీలు 

భార‌త ప్ర‌భుత్వ‌రంగానికి చెందిన ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నార్త‌ర్న్ రీజియ‌న్ ట్రాన్స్‌మిష‌న్ సిస్టం (జ‌మ్మూ & ల‌ద్దాక్ రీజియ‌న్ల‌లో) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* మొత్తం ఖాళీలు: 42

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) డిజిటల్ ఇండియా కార్పొరేష‌న్‌లో ఉద్యోగాలు

భార‌త ప్ర‌భుత్వ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన న్యూదిల్లీలోని డిజిట‌ల్ ఇండియా కార్పొరేష‌న్ (డీఐసీ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* మొత్తం ఖాళీలు: 16

1) సీనియ‌ర్ డెవ‌ల‌ప‌ర్: 03

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) ఎన్‌సీఈఆర్‌టీ-సీఐఈటీలో వివిధ ఖాళీలు

న్యూదిల్లీలోని నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేష‌నల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ)కి చెందిన సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేష‌న‌ల్ టెక్నాల‌జీ (సీఐఈటీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* మొత్తం ఖాళీలు: 25

1) సీనియ‌ర్ టెక్నిక‌ల్ క‌న్స‌ల్టెంట్‌: 02

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) ఇగ్నోలో జులై-2021 సెష‌న్ దూర‌విద్య‌ ప్ర‌వేశాలు 

న్యూదిల్లీలోని ఇందిరాగాంధీ నేష‌న‌ల్ ఓపెన్ యునివ‌ర్సిటీ(ఇగ్నో) జులై 2021 సెషన్‌కు గాను కింది ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* జులై సెష‌న్‌-2021‌ దూర‌విద్య కోర్సులు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 15-06-2021