• facebook
  • whatsapp
  • telegram

లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1) ఇండియ‌న్ ఆర్మీ-ఎన్‌సీసీ స్పెష‌ల్ ఎంట్రీ  కోర్సు

ఇండియ‌న్ ఆర్మీ..షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ఆఫీస‌ర్లుగా చేరేందుకు ఎన్‌సీసీ అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఇందుకు గాను ఎన్‌సీసీ స్పెష‌ల్ ఎంట్రీ స్కీం 50వ కోర్సు(అక్టోబ‌ర్‌ 2021) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అవివాహిత పురుషులు, మ‌హిళ‌లు వీటికి అర్హులు. 

* షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్(ఎస్ఎస్‌సీ) ఆఫీస‌ర్లు

మొత్తం ఖాళీలు: 55

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) ఏపీ, విజ‌య‌న‌గ‌రంలో 187 గ్రామ‌/ వార్డ్ వాలంటీర్లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన పంచాయ‌తీ రాజ్ & గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ‌శాఖ విజ‌య‌న‌గ‌రం జిల్లాలో గ్రామ‌/ వార్డ్ స‌చివాల‌య వాలంటీర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* గ్రామ‌/ వార్డ్ స‌చివాల‌య వాలంటీర్లు

* మొత్తం ఖాళీలు: 187

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) ఎన్‌సీపీఓఆర్‌-గోవాలో 85 ఖాళీలు

భారత ప్రభుత్వ ఎర్త్‌ సైన్స్‌ మంత్రిత్వ శాఖకు చెందిన గోవాలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పోలార్‌ అండ్‌ ఓషియన్‌ రిసెర్చ్‌(ఎన్‌సీపీఓఆర్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మొత్తం ఖాళీలు: 85

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) ఎపీఎస్‌డ‌బ్ల్యూఆర్ఈఐఎస్-ఐదో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ మొద‌టి ఏడాది ప్ర‌వేశాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన గుంటూరు జిల్లా(తాడేప‌ల్లి)లోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాల‌యాల సంస్థ (ఎపీఎస్‌డ‌బ్ల్యూఆర్ఈఐఎస్‌) 2021-2022 విద్యాసంవ‌త్స‌రానికి ఐదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాల భ‌ర్తీకి అర్హులైన విద్యార్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

* ఎపీఎస్‌డ‌బ్ల్యూఆర్ఈఐఎస్‌లో ఐదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాలు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 18-06-2021