• facebook
  • whatsapp
  • telegram

18-06-2021 ముఖ్యమైన నోటిఫికేష‌న్లు

1) ప‌వ‌ర్‌గ్రిడ్‌లో 20 డిప్లొమా ట్రెయినీలు 

భార‌త ప్ర‌భుత్వ‌రంగానికి చెందిన ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నార్త‌ర్న్ రీజియ‌న్ ట్రాన్స్‌మిష‌న్ సిస్టం కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* డిప్లొమా ట్రెయినీ

* మొత్తం ఖాళీలు: 20

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) సీ-డ్యాక్‌, హైద‌రాబాద్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్లు 

భార‌త ప్ర‌భుత్వ ఎల‌క్ట్రానిక్స్, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన హైద‌రాబాద్‌లోని సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ-డ్యాక్‌) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* ప్రాజెక్ట్ ఇంజినీర్లు

* మొత్తం ఖాళీలు: 13

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) నిట్‌, ఏపీలో ఎంబీఏ ప్రోగ్రాం 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ (తాడేప‌ల్లిగూడెం)లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (నిట్‌) 201-2022 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాములో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* మాస్ట‌ర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎంబీఏ) 2021-2022 

కోర్సు వ్య‌వ‌ధి: రెండు సంవ‌త్స‌రాలు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) సిఫ్‌నెట్‌లో వివిధ ప్రోగ్రాములు

కొచ్చిలోని భార‌త ప్ర‌భుత్వ ఫిష‌రీస్‌, యానిమ‌ల్ హ‌స్బెండ‌రీ, డైరియింగ్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిష‌రీస్ నాటిక‌ల్ అండ్ ఇంజినీరింగ్ ట్రెయినింగ్ (సిఫ్‌నెట్‌) 2021-2022 విద్యాసంవ‌త్స‌రానికి కింది పోగ్రాముల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

1) బ్యాచిల‌ర్స్ ఆఫ్ ఫిష‌రీ సైన్స్‌(నాటిక‌ల్ సైన్స్‌)

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 18-06-2021