• facebook
  • whatsapp
  • telegram

లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో 85 గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టులు 

భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న వివిధ డివిజ‌న్‌ల్లో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* గ్రూప్‌, సీ సివిలియ‌న్ పోస్టులు

* మొత్తం ఖాళీలు: 1515

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. స‌శ‌స్త్ర సీమా బ‌ల్‌లో 115 హెడ్‌ కానిస్టేబుల్‌ ఖాళీలు

భార‌త ప్ర‌భ‌త్వ హోంమంత్రిత్వ‌శాఖ‌కు చెందిన న్యూదిల్లీలోని స‌శ‌స్త్ర సీమా బ‌ల్ (ఎస్ఎస్‌బీ) డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ కింది  పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టేరియల్‌)

* మొత్తం ఖాళీలు: 115

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌-హైదరాబాద్‌లో వివిధ ఖాళీలు

భార‌త ప్ర‌భుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన హైద‌రాబాద్ (రాజేంద్ర‌న‌గ‌ర్‌)లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పంచాయ‌తీరాజ్ (ఎన్ఐఆర్‌డీపీఆర్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

* మొత్తం ఖాళీలు: 27

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. ఏపీ, పాలిటెక్నిక్‌-2021

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలోని గుంటూరుకు చెందిన ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం(ఆంగ్రూ) 2021-2022 విద్యా సంవత్సరానికి సంబంధించి కింది ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ఏపీ పాలిటెక్నిక్‌ ప్రవేశాలు-2021

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 25-07-2021