• facebook
  • whatsapp
  • telegram

25-07-2021 ముఖ్యమైన నోటిఫికేష‌న్లు

1. యూపీఎస్సీ- 46 వివిధ పోస్టులు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మొత్తం ఖాళీలు: 46

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. ఐసీఎంఆర్‌ - ఎన్‌ఐవీలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ 

పుణెలోని ఐసీఎంఆర్‌ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) తాత్కాలిక ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మొత్తం ఖాళీలు: 53

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. ఏయూ-ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2021 

విశాఖపట్నం(ఏపీ)లోని ఆంధ్రా యూనివర్సిటీ 2021 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఈఈటీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.

* ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏయూఈఈటీ)

కోర్సు: ఆరేళ్ల బీటెక్‌ + ఎంటెక్ డ్యుయల్‌ డిగ్రీ ప్రోగ్రాములు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. ఏయూఎస్‌ఐబీ- ఐదేళ్ల బీబీఏ, ఎంబీఏ ప్రోగ్రాం

విశాఖపట్నం(ఏపీ)లోని ఆంధ్రా యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ (ఏయూఎస్‌ఐబీ) 2021 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీబీఏ - ఎంబీఏ ప్రవేశాలు

మొత్తం సీట్ల సంఖ్య: 120

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 25-07-2021