• facebook
  • whatsapp
  • telegram

లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1. ఇండియన్‌ నేవీ -  మెట్రిక్‌ రిక్రూట్‌ (మ్యుజిషియన్‌) పోస్టులు 

ఇండియన్‌ నేవీ 02/ 2021 బ్యాచ్‌ కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి కింది సెయిలర్‌ మెట్రిక్‌ రిక్రూట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* సెయిలర్స్‌ మెట్రిక్‌ రిక్రూట్‌ (మ్యుజిషియన్‌)

మొత్తం ఖాళీలు: 33

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. ఎన్‌టీఆర్‌ఓలో 67 ఐటీ ప్రొఫెషనల్‌ పోస్టులు 

భారత ప్రభుత్వానికి చెందిన న్యూదిల్లీలోని నేషనల్‌ టెక్నికల్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌టీఆర్‌ఓ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మొత్తం ఖాళీలు: 67

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. ఎన్‌టీఏ - ఐకార్ ప్ర‌వేశ ప‌రీక్ష‌లు 2021

ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ రిసెర్చ్‌(ఐకార్‌)కి చెందిన వివిధ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ల‌కు నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

1) ఐకార్‌-ఏఐఈఈఏ(యూజీ)

అర్హత: ఇంటర్మీడియట్‌ (10+2) ఉత్తీర్ణత. 

వయసు: 31.08.2021 నాటికి 16 ఏళ్లు నిండి  ఉండాలి.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. వీఎస్‌ఎస్‌సీలో 158 టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లు

భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన తిరువనంతపురంలోని విక్రం సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (వీఎస్‌ఎస్‌సీ) సదరన్‌ రీజియన్‌ (కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, పుదుచ్చేరి)లో  అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* టెక్నీషియన్‌ అప్రెంటస్‌లు

మొత్తం ఖాళీలు: 158

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 27-07-2021