• facebook
  • whatsapp
  • telegram

Microsoft: మైక్రోసాఫ్ట్‌ ఉచిత ఉపాధి శిక్షణ

కాచిగూడ, న్యూస్‌టుడే: సామాజిక బాధ్యతలో భాగంగా మైక్రోసాఫ్ట్‌ సంస్థ గ్రేటర్‌లోని నిరుద్యోగ యువజనులకు 3 నెలల ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్మాణ్‌ సంస్థ సమన్వయకర్త కె.నిరంజన్‌యాదవ్‌ తెలిపారు. అక్టోబరు 22న కాచిగూడలో ఆయన మాట్లాడారు. 22-27 ఏళ్ల మధ్య వయసు కలిగి బీటెక్, ఎంటెక్‌(ఐటీ, సీఎస్‌ఈ, ఈసీఈ), బీసీఏ, ఎంసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్‌లో 2017-21లలో ఉత్తీర్ణులైన వారికి ఆన్‌లైన్‌లో మైక్రోసాఫ్ట్‌ నెట్‌ కోర్సులో సీచి.నెట్, ఏఎస్‌పీ.నెట్, ఏడీఓ.నెట్, హెచ్‌టీఎంఎల్‌5, సీఎస్‌ఎస్‌3, ఎస్‌క్యూఎల్‌.సర్వర్, జావా స్క్రిప్ట్, ఎక్స్‌ఎంఎల్‌+, ఎక్స్‌ఎస్‌ఎల్‌టీ, జేక్వైరీ, సాఫ్ట్‌ స్కిల్స్, రియల్‌ టైమ్‌ ప్రాజెక్ట్, మొబైల్‌ అప్లికేషన్‌ అభివృద్ధి కోర్సులో ఆంగ్‌లర్‌9, హెచ్‌టీఎంఎల్, బూట్స్‌ ట్రాప్, సీఎస్‌ఎస్, ఎంవైఎస్‌క్యూఎల్, పీహెచ్‌పీ, ఇంటర్య్యూ తదితర కోర్సుల్లో శిక్షణానంతరం ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. వివరాలకు 9100810928, 9553603509లలో సంప్రదించాలన్నారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ ఐటీబీపీలో 553 మెడికల్‌ స్టాఫ్‌ ఖాళీలు

‣ ఈస్టర్న్‌ రైల్వే, కోల్‌కతాలో 3366 అప్రెంటిస్‌లు

‣ ఐఐపీ - డిప్లొమా ఇన్‌ ప్యాకేజింగ్‌ 

‣ పది చాలు.. వేల ఉద్యోగాలు!

 ‣ నగరాలు ఆరోగ్య పెన్నిధులుగా...

Posted Date : 23-10-2021