ఈనాడు, అమరావతి: ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేసింది. డిసెంబరు 10లోపు యాజమాన్య కోటా 30 శాతం సీట్లను భర్తీకి అవకాశం కల్పించింది. అపరాధ రుసుము రూ.100 తో 12 వ తేదీ వరకు సీట్ల భర్తీని చేసుకోవచ్చని సూచించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.