• facebook
  • whatsapp
  • telegram

AP POLYCET: పాలీసెట్‌  2021  ఫలితాలు విడుదల

ఈనాడు, అమరావతి:  ఏపీ పాలిటెక్నిక్‌ కళాశాలల ఉమ్మడి ప్రవేశ పరీక్ష - 2021 (పాలీసెట్‌) ఫలితాలను సెప్టెంబరు 15న  మంత్రి గౌతమ్‌ రెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది పాలీసెట్‌కు 74,884 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా.. అందులో 68,208 మంది పరీక్షకు హాజరయ్యారు. 


 

ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

ఉద్యోగం, ఉన్న‌త విద్య‌కు... డిప్లొమా భ‌రోసా

Posted Date : 15-09-2021