• facebook
  • whatsapp
  • telegram

Polycet Counselling: 9 నుంచి పాలిసెట్‌ స్పాట్‌ ప్రవేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో స్పాట్‌ ప్రవేశాలకు ఆగ‌స్టు 9 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలుకానుంది. ఆగ‌స్టు  9, 10 తేదీల్లో ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలి. 9 - 13వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. 16న సీట్లు కేటాయిస్తారు. ఎయిడెడ్‌, ప్రైవేట్‌ కళాశాలల్లో ఆ ప్రక్రియ 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 16వ తేదీన ఆయా కళాశాలల్లో ప్రవేశాలు నిర్వహిస్తారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కొలువుల‌కు కొర‌త లేదు

‣ కాలేజీలో చేరేముందు కాస్త ప‌రిశీలించండి!

‣ న‌వ్విస్తే జీతం ఇస్తారు!

‣ శిక్ష‌ణ లేదు సొంత నోట్స్‌తో సాధించా!

‣ ఏదైనా ఎక్స్‌ట్రా చేయండి!

‣ పీజీసెట్‌కి సిద్ధమేనా?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.