• facebook
  • whatsapp
  • telegram

Private Jobs: లేటెస్ట్ ప్రైవేట్ జాబ్స్‌

1. ఈటీఎల్‌ డెవలపర్‌

మోర్గాన్‌ స్టాన్లీ సంస్థ ఈటీఎల్‌ డెవలపర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఈటీఎల్‌ డెవలపర్‌, ఇన్ఫర్మాటికా

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

అనుభవం: 3 నుంచి 5 ఏళ్లు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. సాప్ట్‌వేర్‌ డెవలపర్‌

సీమెన్స్‌ సంస్థ సాప్ట్‌వేర్‌ డెవలపర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

సాప్ట్‌వేర్‌ డెవలపర్‌ (సీ++)

అర్హత: మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

అనుభవం: 2 నుంచి 8 ఏళ్లు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. డెవలపర్‌ అసోసియేట్‌

ఎస్‌ఏపీ సంస్థ డెవలపర్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

డెవలపర్‌ అసోసియేట్‌ - జావాస్ట్రిప్ట్‌

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

అనుభవం: 1 నుంచి 3 ఏళ్లు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 21-09-2021