• facebook
  • whatsapp
  • telegram

Private Jobs: లేటెస్ట్ ప్రైవేట్ జాబ్స్‌

1) యాక్సెంచర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు

యాక్సెంచర్‌ సంస్థ ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌ అండ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: అసోసియేట్‌, క్లైంట్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేట్, క్లైంట్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ అనలిస్ట్‌, టీం లీడ్‌/ కన్సల్టెంట్‌, సీనియర్‌ అనలిస్ట్‌ తదితరాలు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) అమెజాన్‌లో అసోసియేట్‌, ఇతర పోస్టులు 

అమెజాన్‌ సంస్థ చెన్నై యూనిట్‌లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: సీనియర్‌ అసోసియేట్‌, క్వాలిటీ సర్వీసెస్‌, డివైజ్‌ అసోసియేట్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌, సపోర్ట్‌ ఇంజినీర్‌ తదితరాలు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) విట్‌, ఏపీలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (విట్‌), ఏపీ యూనివర్సిటీకి చెందిన అమరావతి హెచ్‌ఆర్‌ సర్వీసెస్‌, గుంటూరు కింది నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, సర్వర్‌ అడ్మినిస్ట్రేటర్‌, నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌, సిస్టం ఇంజినీర్‌, అకౌంటెంట్‌, సెక్రటరీ, క్యూఎస్‌ ఇంజినీర్‌, కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫిజిక్స్ ల్యాబ్‌ టెక్నీషియన్‌, లైబ్రరీ అసిస్టెంట్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ట్రెయినర్‌ (ఫిమేల్‌), రెసిడెంట్‌ హాస్టల్‌ సూపర్‌వైజర్‌.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 27-10-2021