• facebook
  • whatsapp
  • telegram

Promotions: లైబ్రేరియన్లు, పీడీలకు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి!

ఈనాడు డిజిటల్, అమరావతి: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్ల(పీడీ)కు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి కల్పించే దస్త్రానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశముంది. ఇప్పటికే డిగ్రీ కళాశాలల్లో ఈ విధానం అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ పరీక్షా పత్రాలు... ప్రశ్నల రూపాలు 

‣ కేంద్రీయ సంస్థల్లో  192 జియోసైంటిస్ట్‌ పోస్టులు

‣ కళ్లకు కాంతి... కొలువుకు వెలుగు! 

‣ ప‌ర్యాట‌కంలో మేనేజ్‌మెంట్ ప‌ట్టాలు

‣ పది చాలు.. వేల ఉద్యోగాలు!

Posted Date : 25-10-2021