• facebook
  • whatsapp
  • telegram

NEET PG 2021: నీట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుద‌ల‌

 

మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) నీట్ పీజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ 2021 ను విడుదల చేసింది. మొద‌టి విడ‌త కౌన్సెలింగ్‌ 2021 అక్టోబ‌రు 25న ప్రారంభ‌మై అక్టోబ‌రు 29తో ముగుస్తుంది. అభ్యర్థులు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఎంసీసీ అధికారిక వెబ్‌సైట్‌లో చూడ‌వ‌చ్చు.

 

వెబ్‌సైట్‌: http://www.mcc.nic.in