• facebook
  • whatsapp
  • telegram

Scholorships: లేటెస్ట్ స్కాలర్‌షిప్స్‌

1. బేగం హజ్రత్‌ మహల్‌ నేషనల్‌ స్కాలర్‌షిప్‌ 

మౌలానా ఆజాద్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ 2021 విద్యాసంవత్సరానికి బేగం హజ్రత్‌ మహల్‌ నేషనల్‌ స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా ఆర్థిక సమస్యల వల్ల చదువును కొనసాగించలేని ప్రతిభావంతులైన మైనారిటీ (ముస్లింలు, క్రిస్టియన్స్‌, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీ) బాలికలకు ఉపకారవేతనాలు అందిస్తారు.

* బేగం హజ్రత్‌ మహల్‌ నేషనల్‌ స్కాలర్‌షిప్‌ 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

2. ఎంజేపీ విదేశీ విద్యా నిధి స్కాలర్‌షిప్‌

తెలంగాణ ప్రభుత్వం మహాత్మా జ్యోతిబాపూలే విదేశీ విద్యా నిధి ప్రోగ్రాం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

* మహాత్మా జ్యోతిబాపూలే విదేశీ విద్యా నిధి ఉపకారవేతన పథకం

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 22-10-2021