ఈనాడు, హైదరాబాద్: బీఎస్సీ నర్సింగ్, పీబీ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో సీట్ల భర్తీకి డిసెంబరు 8న ఉదయం 9 గంటల నుంచి 10న మధ్యాహ్నం 2 గంటల వరకూ రెండోవిడత ప్రవేశ ప్రక్రియను నిర్వహించనున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. తుది మెరిట్ జాబితాలో అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ప్రాధాన్య క్రమంలో వెబ్ఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.